Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చైనాకు ఆయుధాల విక్రయం లేదు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 9:50 AM జాతీయంవాణిజ్యం
చైనాకు ఆయుధాల విక్రయం లేదు - Udayam
చైనాకు అమెరికా ఆయుధాలు విక్రయించే ప్రతిపాదన లేదా ప్రణాళిక ఏదీ లేదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ట్రంప్‌, అమెరికా రాయబారి డేవిడ్‌ పెర్డ్యూ వ్యాఖ్యలతో దీనిపై చర్చ మొదలైన నేపథ్యంలో ఈ క్లారిటీ ఇచ్చింది. చైనాకు ఆయుధాల విక్రయాన్ని అమెరికా చట్టం నిషేధిస్తోందని విదేశాంగ శాఖ తెలిపింది. తైవాన్‌కు అమెరికా ఆయుధాలు విక్రయిస్తుండటంతో ఈ అంశంపై చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది.

Comments

G
Loading comments...