వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని సుమారు 1.58 కోట్ల మంది లబ్ధిదారుల కార్డులను అక్టోబర్ నుంచి కేంద్రం తాత్కాలికంగా నిలిపివేయనుంది. నకిలీ, డూప్లికేట్, అనర్హ కార్డులను గుర్తించి పీడీఎస్ డేటాబేస్‌ను శుభ్రం చేయడమే లక్ష్యంగా ఈ చర్య చేపట్టనుంది.
కార్డుదారుల పేర్లను వెంటనే తొలగించకుండా మూడు నెలల గడువు ఇవ్వనున్నారు. ఈలోగా ఈ-కేవైసీ పూర్తి చేస్తే కార్డులను తిరిగి యాక్టివేట్ చేయనున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

