Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెడ్‌బుల్‌ లేబుల్‌పై fssai ఆదేశం రద్దు

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 4:10 PM జాతీయంవాణిజ్యం
రెడ్‌బుల్‌ లేబుల్‌పై fssai ఆదేశం రద్దు - Udayam
రెడ్‌బుల్‌ క్యాన్లపై ‘ఎనర్జీ డ్రింక్‌’ అని పేర్కొనడాన్ని నిలిపివేయాలన్న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆదేశాన్ని ఢిల్లీ హైకోర్టు రద్దు చేసింది. ఆదేశాలు జారీ చేసే ముందు సంస్థకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వలేదని కోర్టు పేర్కొంది. జూన్‌ 30న జారీ చేసిన ఆదేశంతో పాటు, జూలై 17న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు పంపిన సమాచారాన్ని కూడా రెడ్‌బుల్‌ సవాలు చేసింది.

Comments

G
Loading comments...