వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి తహశీల్దారు కార్యాలయం వద్ద గిరిజన సమస్యలు పరిష్కారం కోరుతూ CPI సీపీఐ ఆధ్వర్యంలో గిరిజన సంఘాలు శుక్రవారం ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా గిరిజన గ్రామాలలో మౌలిక సౌకర్యాలు లేకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సదుపాయాలు కల్పించాలని CPI జిల్లా కార్యదర్శి ఒమ్మి రమణ డిమాండ్ చేశారు.ఈ మేరకు గిరిజనుల కోసం జిల్లాకు ప్రత్యేక ITDA ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

