Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MRO కె. కిష్టన్న మృతి

Follow Udayam on Google
మానస శర్మ Aug 14, 2026 3:10 PM కర్నూలుGeneral
MRO కె. కిష్టన్న మృతి - Udayam
కర్నూలు బుధవారపేటకు చెందిన కురువ సంఘం గౌరవ అధ్యక్షుడు, విశ్రాంత MRO కె. కిష్టన్న అనారోగ్యంతో కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. కురువ సంఘం అభివృద్ధి, సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. కిష్టన్న మృతి సంఘానికి తీరని లోటని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Comments

G
Loading comments...