వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండ మండలంలో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పారుపల్లి గ్రామానికి చెందిన లవప్ప (55) ఎమ్మార్వో కార్యాలయ ఆవరణలో చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు.
తన భూ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

