Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరమ్మత్తులు చేసి ప్రాణాలు కాపాడండి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 23, 2026 4:57 PM విశాఖపట్నంGeneral
మరమ్మత్తులు చేసి ప్రాణాలు కాపాడండి - Udayam
విశాఖ స్టీల్ ప్లాంట్ లో యంత్రాలు మరమ్మత్తులకు కేంద్ర స్టీల్ మంత్రి గారు ప్రకటించిన ఎనిమిది వేల కోట్లు తక్షణం విడుదల చేసి స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల కార్మికుల ప్రాణాలు కాపాడండి విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమ దీక్షా శిబిరంలో విశాఖ ఉక్కు అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు అధ్యక్షులుగా స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి పాల్గున్నారు.

Comments

G
Loading comments...