వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం పెద్దగుండ్ల తండా పరిధిలోని మర్లబాయి తండాకు చెందిన మెగావత్ మరోన్నికి రూ.60 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును సర్పంచ్ రాజు నాయక్, ఉప సర్పంచ్ శ్రీను నాయక్ అందజేశారు.
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేదల సమస్యలపై స్పందిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నారని వారు తెలిపారు.
Comments
Loading comments...

