Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరియా తండాలో గాంధీ విగ్రహం వద్ద కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 04, 2026 4:42 PM నిజామాబాద్General
మరియా తండాలో గాంధీ విగ్రహం వద్ద కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు - Udayam
ధర్పల్లి మరియతండా గ్రామపంచాయతీ పరిధిలోని గాంధీ ప్రాంతంలో విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. సింగిల్‌ ఫేజ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌పై ఓవర్‌లోడ్‌ పెరగడంతో తరచూ విద్యుత్ అంతరాయం, లో-వోల్టేజ్ సమస్యలు తలెత్తుతున్నాయి దీంతో సర్పంచ్ గుగ్లోత్ జ్యోతి గణేష్ విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేశారు. సమస్య పరిష్కారానికి స్పందించిన AE, DEలకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు

Comments

G
Loading comments...