వార్తలకు తిరిగి వెళ్లండి

మరిపెడ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రెండు దరఖాస్తులు వచ్చినట్లు ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. వీటిలో ఒకటి మున్సిపాలిటీకి, మరొకటి విద్యాశాఖకు సంబంధించినవిగా పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కృష్ణవేణి, డాక్టర్ రవి, మండల అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

