వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గా పదోన్నతి పొంది రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ గా నూతన బాధ్యతలు స్వీకరిస్తున్న డాక్టర్ కె. రాంబాబు గారికి ఆంధ్రా మెడికల్ కళాశాల జనరల్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్వహించారు.
ఈ ఆత్మీయ సత్కార కార్యక్రమానికి ముఖ్య అతిదిగా డాక్టర్ ఐ. వాణి గారు హాజరై డాక్టర్ రాంబాబు గారిని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సత్కరించారు.
Comments
Loading comments...

