Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మృణాల్‌–యశస్వి డేటింగ్‌ ప్రచారానికి ఆంగ్ల మీడియా చెక్‌

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 28, 2026 3:43 PM జాతీయంవినోదం
మృణాల్‌–యశస్వి డేటింగ్‌ ప్రచారానికి ఆంగ్ల మీడియా చెక్‌ - Udayam
మృణాల్‌ ఠాకూర్‌, యశస్వి జైస్వాల్‌ డేటింగ్‌లో ఉన్నారనే సోషల్‌ మీడియా ప్రచారంలో నిజం లేదని ఓ ఆంగ్ల మీడియా వెల్లడించింది. ఇద్దరూ ఒకే కేఫ్‌కు వేర్వేరు సమయాల్లో వెళ్లినట్లు తెలిపింది. వేర్వేరు సమయాల్లో చిత్రీకరించిన వీడియోలను కలిపి ఎడిట్‌ చేయడంతో గందరగోళం నెలకొందని పేర్కొంది. గతంలోనూ మృణాల్‌పై వచ్చిన ఇలాంటి డేటింగ్‌ రూమర్లను ఆమె ఖండించిన విషయం తెలిసిందే.

Comments

G
Loading comments...