వార్తలకు తిరిగి వెళ్లండి

మరికల్ మండలంలో గురువారం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. మండల కాంప్లెక్స్ భవనంలో ఎంపీడీవో పృథ్వీరాజ్, తహశీల్దార్ రాంకోటి జాతీయ జెండాలను ఆవిష్కరించారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనూ జెండాలను ఎగురవేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనూ ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు.
Comments
Loading comments...

