Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మరి కాసేపట్లో సీడ్ యాక్సెస్ రోడ్‌ను ప్రారంభించనున్న సీఎం

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 13, 2026 9:52 AM గుంటూరుGeneral
మరి కాసేపట్లో సీడ్ యాక్సెస్ రోడ్‌ను ప్రారంభించనున్న సీఎం - Udayam
అమరావతిలో నిర్మించిన రెండు స్టీల్ బ్రిడ్జిలు, సీడ్ యాక్సెస్ రోడ్‌ను మరికాసేపట్లో సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ నిర్మాణం పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లను ఆయన పరిశీలిస్తారు. ప్రారంభోత్సవానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయగా, స్టీల్ బ్రిడ్జిల వద్ద 'A' ఆకారపు పైలాన్‌ను సిద్ధం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...