Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

MPTC , ZPTC లను సన్మానించిన ZP చైర్మన్

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 01, 2026 7:32 PM విజయనగరంGeneral
MPTC , ZPTC లను సన్మానించిన ZP చైర్మన్ - Udayam
విజయనగరం జిల్లా కొత్తవలస మండల పరిషత్‌ కార్యాలయంలో MPP నీలంశెట్టి గోపమ్మ అధ్యక్షతన మంగళవారం చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLC రఘురాజు హాజరై కొత్తవలస పాత ఆసుపత్రి పనుల అసంపూర్తిగా ఉండడంపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆనంతరం MPTC లు, ZPTC లను ZP ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు శాలువాతో ఘనంగా సన్మానించారు.

Comments

G
Loading comments...