Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ పాలనపై ఎంపీ వద్దిరాజు విమర్శలు

Follow Udayam on Google
Harika Sep 02, 2026 6:08 PM భద్రాద్రి కొత్తగూడెంGeneral
కాంగ్రెస్ పాలనపై ఎంపీ వద్దిరాజు విమర్శలు - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆరోపించారు. 1,000 రోజుల వైఫల్యాలను నిరసిస్తూ కొత్తగూడెంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో 420 మీటర్ల బ్యానర్‌తో నిరసన, మానవహారం నిర్వహించారు. రుణమాఫీ, రైతుభరోసా, ఉద్యోగుల డీఏల విషయంలో ప్రజలను దగా చేశారని రవిచంద్ర ఆరోపించారు. రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...