వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరులో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దేశభక్తి, ఐక్యతను చాటేందుకు ముందుకొచ్చిన దివ్యాంగులను ఆమె అభినందించారు.
దివ్యాంగులతో కలిసి స్కూటీ నడిపి ఆకట్టుకున్నారు. విద్యార్థులు, యువకుల దేశభక్తి నినాదాలతో నందికొట్కూరు పట్టణం మార్మోగింది.
Comments
Loading comments...

