Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ పార్థసారథి

Follow Udayam on Google
Anuroop Aug 19, 2026 7:41 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ పార్థసారథి - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని హిందూపురం ఎంపీ బి.కె. పార్థసారథి బుధవారం దర్శించుకున్నారు. కుమారుడు బి.కె. సాయి కళ్యాణ్‌తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఎంపీకి తీర్థప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం చేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పార్థసారథి ప్రార్థించారు.

Comments

G
Loading comments...