Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మధ్యప్రదేశ్‌లో 'జన్ విశ్వాస్' అభియాన్ ప్రారంభం

Follow Udayam Digital on Google
రాజిత దేవి Aug 07, 2026 11:48 AM ఆల్ ఇండియా జాతీయ
మధ్యప్రదేశ్‌లో 'జన్ విశ్వాస్' అభియాన్ ప్రారంభం - Udayam Digital
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌ శుక్రవారం ఛింద్వారాలో ఆరు నెలల ‘జన్ విశ్వాస్ అభియాన్’ను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి శుక్రవారం మంత్రులు, ఉన్నతాధికారులు ప్రజలను నేరుగా కలుసుకుని ఫిర్యాదులు స్వీకరించి ప్రభుత్వ పథకాల అమలును సమీక్షిస్తారు. ఫిర్యాదుల సత్వర పరిష్కారం,ప్రభుత్వ సేవలపై ప్రజల అభిప్రాయాల సేకరణ, పరిపాలనలో జవాబుదారీతనం పెంపే ఈ కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Comments

G
Loading comments...