Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్ అండ్ డ్రైవ్ చలానాలపై ఎంపీ అసహనం

Follow Udayam on Google
శిరీష గౌడ్ Jun 26, 2026 4:04 PM ఏలూరుGeneral
డ్రంక్ అండ్ డ్రైవ్ చలానాలపై ఎంపీ అసహనం - Udayam
డ్రంకెన్ డ్రైవ్ చలానాలు విపరీతంగా వేస్తున్నారంటూ ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. చలానాల వల్ల రోజుకు 30 కాల్స్ వస్తున్నాయని, ఇది రాజకీయంగా సమస్యగా మారుతోందని ఆయన రివ్యూ మీటింగ్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎస్పీ, డ్రంకెన్ డ్రైవ్ వల్లే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఎంపీ వ్యాఖ్యలపై ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...