Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపల్లిలో లారీ బోల్తా

కిరణ్ కుమార్ Jun 26, 2026 10:31 AM విజయవాడ 7 viewsabout 2 hours ago
కొండపల్లిలో లారీ బోల్తా - Udayam Digital
కొండపల్లి కొత్త గేటు వద్ద శుక్రవారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని రక్షించే క్రమంలో మిర్చి లోడుతో ఉన్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రుడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. అదృష్టవశాత్తూ ప్రమాద సమయంలో ఇతర వాహనాలు ఏవీ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...