Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీ అసెంబ్లీలో యుసిసి బిల్లు ఆమోదం

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 21, 2026 6:34 PM జాతీయంGeneral
ఎంపీ అసెంబ్లీలో యుసిసి బిల్లు ఆమోదం - Udayam
మధ్యప్రదేశ్ అసెంబ్లీ యునిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లును ఆమోదించింది. విపక్షాల నిరసనల మధ్య మెజారిటీతో ఆమోదం పొందిన ఈ బిల్లు, గవర్నర్ ఆమోదం ముద్ర పడగానే అమలులోకి రానుంది. ఈ బిల్లు ప్రకారం బహుభార్యత్వం చెల్లదు, సహజీవన రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఆస్తి హక్కుల్లో స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉంటాయి. గిరిజన వర్గాలకు మినహాయింపు ఇచ్చారు.

Comments

G
Loading comments...