వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బుధవారం కేంద్ర రోడ్లు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. తెలంగాణకు సంబంధించిన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చించినట్లు తెలిపారు.
ఈ భేటీలో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, గడేం నగేష్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Comments
Loading comments...
