Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోయ తుమ్మెద వాగును పరిశీలించిన ఆర్డీవోలు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 25, 2026 4:30 PM కరీంనగర్General
మోయ తుమ్మెద వాగును పరిశీలించిన ఆర్డీవోలు - Udayam
రామంచ గ్రామంలో మోయ తుమ్మెద వాగులో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదు మేరకు కరీంనగర్, హుజరాబాద్ ఆర్డీవోలు షర్మిల, జల కుమారి పరిశీలన చేపట్టారు. వాగులో ఎలాంటి తవ్వకాలు జరగడం లేదని సర్పంచ్ కిషన్ రెడ్డి, స్థానిక రైతులు అధికారులకు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, మైనింగ్ శాఖల అధికారులు మరియు తహసీల్దార్లు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...