Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోటార్ల దొంగల ముఠా అరెస్ట్

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jul 29, 2026 6:18 AM కృష్ణా జిల్లాGeneral
మోటార్ల దొంగల ముఠా అరెస్ట్ - Udayam
పంట పొలాల్లో మోటార్లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడిన ఆరుగురు సభ్యుల ముఠాను పొన్నూరు రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. జూన్‌ 3 నుంచి జులై 19 వరకు 91 మోటార్లు చోరీ చేసినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.15.33 లక్షల విలువైన 85 మోటార్లు, 18 కిలోల కాపర్‌ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. చోరీలకు ఉపయోగించిన ఆటో, రెండు కార్లను జప్తు చేసినట్లు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ తెలిపారు.

Comments

G
Loading comments...