Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి అమృతం

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 30, 2026 8:25 PM నాగర్ కర్నూల్General
తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి అమృతం - Udayam
ఆగస్టు 1 నుంచి 7 వరకు నిర్వహించే ప్రపంచ తల్లిపాల వారోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ కృష్ణ తెలిపారు. ప్రసవం అనంతరం వెంటనే శిశువుకు తల్లిపాలు ఇవ్వాలని, తేనె లేదా చక్కెర వంటి పదార్థాలు ఇవ్వకూడదని సూచించారు. తల్లిపాలు శిశువుకు వ్యాధినిరోధక శక్తిని పెంచడంతో పాటు తల్లికి కూడా ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తాయని వివరించారు.

Comments

G
Loading comments...