Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లిపాలు బిడ్డకు రక్షణ కవచం

Follow Udayam on Google
హరిక శర్మ Aug 05, 2026 5:34 PM నారాయణపేటGeneral
తల్లిపాలు బిడ్డకు రక్షణ కవచం - Udayam
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా నారాయణపేట జిల్లా జాజాపూర్ రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ సిహెచ్. ప్రియాంక పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకు ప్రకృతి ప్రసాదించిన తొలి రక్షణ కవచమని తెలిపారు. పుట్టిన మొదటి ఆరు నెలలు శిశువులకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...