వార్తలకు తిరిగి వెళ్లండి

కురవి మండలం పిల్లిగుండ్లతండా పంచాయతీ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి తల్లి భూక్య మౌనిక (34), ఆమె నాలుగేళ్ల కుమారుడు మృతిచెందారు.
తల్లీకొడుకుల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. హృదయ విదారక ఘటన స్థానికులను కంటతడి పెట్టించింది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Comments
Loading comments...

