Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్గొండలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహణ

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Aug 06, 2026 6:44 PM నల్గొండGeneral
నల్గొండలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహణ - Udayam
నల్గొండ నగరంలోని 29వ డివిజన్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు ఇవ్వాలని, ఆరు నెలల వరకు తల్లిపాలే అందించాలని వైద్య నిపుణులు సూచించారు. కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సభ్యులు డాక్టర్ జి. విశ్వజ్యోతి, రాజేశ్వరి, యాదయ్య, ఎజాజ్ ఇక్తియార్ సైద్, పీహెచ్‌ఎన్ భాగ్యలక్ష్మి, అంగన్‌వాడీ సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...