Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాత్రి తల్లిపాల కేంద్రం.. శిశువులకు అమృతధార

Follow Udayam on Google
శివ కుమార్ Aug 04, 2026 12:38 PM మహబూబ్‌నగర్General
ధాత్రి తల్లిపాల కేంద్రం.. శిశువులకు అమృతధార - Udayam
మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలోని ధాత్రి తల్లిపాల కేంద్రం పాలు రాని శిశువులకు అండగా నిలుస్తోంది. 2025లో ప్రారంభమైన ఈ కేంద్రం ఇప్పటివరకు 112 మంది తల్లుల నుంచి 58.2 లీటర్ల ముర్రుపాలను సేకరించింది. వైద్యుల సూచన మేరకు 2,687 మంది నవజాత శిశువులకు తల్లిపాలను అందించారు. పాలు అధికంగా ఉన్న తల్లులు స్వచ్ఛందంగా పాలు అందిస్తూ చిన్నారుల ఆరోగ్యానికి తోడ్పడుతున్నారు.

Comments

G
Loading comments...