Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియుడి కోసం కన్న కొడుకును చంపిన తల్లి

Follow Udayam on Google
Harika Jun 20, 2026 1:06 PM సిద్దిపేటGeneral
ప్రియుడి కోసం కన్న కొడుకును చంపిన తల్లి - Udayam
ఏకాంతానికి అడ్డువస్తున్నాడని రెండేళ్ల కొడుకును కన్నతల్లే దారుణంగా చంపింది. అనంతరం బాబు ఫిట్స్‌తో చనిపోయాడని భర్తను నమ్మించింది. ఇంట్లో రక్తపు మరకలు, భార్య తీరుపై అనుమానంతో భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది.

Comments

G
Loading comments...