Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానంతో తల్లి, కుమార్తె హత్య.. నిందితుడి కోసం గాలింపు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 05, 2026 11:05 AM కడపGeneral
అనుమానంతో తల్లి, కుమార్తె హత్య.. నిందితుడి కోసం గాలింపు - Udayam
కడప జిల్లా సిద్దవటం పరిధిలో అనుమానంతో ఓ వ్యక్తి తన కుమార్తె, తల్లిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అనంతరం తమ్ముడి భార్యపై కూడా హత్యాయత్నానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాలను పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిద్దవటం పోలీసులు వెల్లడించారు..

Comments

G
Loading comments...