Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లీకొడుకు అరెస్టుతో వరుస నేరాల గుట్టురట్టు

Follow Udayam on Google
జయ Aug 17, 2026 11:01 AM సిద్దిపేటGeneral
తల్లీకొడుకు అరెస్టుతో వరుస నేరాల గుట్టురట్టు - Udayam
తల్లీకొడుకును అరెస్ట్ చేసి విచారించగా మరో హత్యకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చాయి. విజయతో పాటు మే 28న అదే కాలనీలో నివసించే రేఖను ఇదే తరహాలో హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. రేఖ మృతదేహాన్ని అచ్చుమాయపల్లి శివారులో దహనం చేశారు. గతేడాది జూన్‌లో గ్రామ సర్పంచ్ భార్యపై ముసుగులు ధరించి కర్రలు, రాళ్లతో దాడి చేసి నగలు దోచుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...