వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఆవరణలో తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ 102 వాహనాలను కలెక్టర్ వెంకటేశ్వర్ మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడనున్నాయని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

