వార్తలకు తిరిగి వెళ్లండి

నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన దివ్యాంగురాలు సౌజన్యకు నాలుగు నెలలుగా పింఛన్ అందకపోవడంతో తల్లి యాకలక్ష్మి ఆమెను ఎత్తుకుని కలెక్టరేట్‌కు వచ్చారు. వేలిముద్రలు, ఐరిష్ నమోదు కాకపోవడంతో పింఛన్ నిలిచిపోయింది.
వ్యవసాయ కూలీగా పనిచేసే యాకలక్ష్మి కుటుంబం సౌజన్య పింఛన్‌పైనే ఆధారపడుతోంది. సమస్య పరిష్కరించి పింఛన్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె ప్రజావాణిలో కలెక్టర్‌ను కోరారు.
Comments
Loading comments...

