Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘వాళ్లు నన్ను చంపేస్తార’.. ఆసుపత్రిలో తల్లీబిడ్డ మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 6:56 PM జాతీయంGeneral
‘వాళ్లు నన్ను చంపేస్తార’.. ఆసుపత్రిలో తల్లీబిడ్డ మృతి - Udayam
మధ్యప్రదేశ్‌లోని రేవా ప్రభుత్వ ఆసుపత్రిలో కల్పనా మిశ్రా(25), ఆమె నవజాత శిశువు మృతి చెందారు. ప్రసవానికి ముందు తనను ఆసుపత్రి నుంచి తీసుకెళ్లాలని, ప్రాణహాని ఉందని ఆమె కుటుంబసభ్యులను వేడుకున్న వీడియో వైరల్‌గా మారింది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబసభ్యులు ఆరోపించగా, ఆసుపత్రి అధికారులు ఖండించారు. ఇద్దరు నర్సింగ్‌ అధికారులను సస్పెండ్‌ చేసి, ఘటనపై విచారణకు కమిటీ ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...