Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలో టాప్ కంపెనీగా యాపిల్‌

Follow Udayam on Google
Udayam Desk Aug 26, 2026 6:01 PM జాతీయంవాణిజ్యం
ప్రపంచంలో టాప్ కంపెనీగా యాపిల్‌ - Udayam
ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన కంపెనీగా యాపిల్‌ అగ్రస్థానంలో నిలిచింది. కార్న్‌ ఫెర్రీ, ఫార్చ్యూన్‌ నిర్వహించిన సర్వేలో మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సుమారు 1,500 కంపెనీలను పరిశీలించి ర్యాంకింగ్‌ ఇచ్చారు. ఆవిష్కరణలు, నిర్వహణ, సామాజిక బాధ్యత తదితర అంశాల్లో యాపిల్‌ అత్యధిక ర్యాంకులు సాధించింది.

Comments

G
Loading comments...