Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచంలోనే అందమైన విమానాశ్రయాలు?

Follow Udayam on Google
Sai Jun 16, 2026 2:01 PM జాతీయంGeneral
ప్రపంచంలోనే అందమైన విమానాశ్రయాలు? - Udayam

Photo Gallery

ప్రపంచంలోనే అందమైన విమానాశ్రయాలు? - gallery image 1
ప్రపంచంలోనే అందమైన విమానాశ్రయాలు? - gallery image 2
ప్రపంచంలోనే అందమైన విమానాశ్రయాలు? - gallery image 3
ప్రతిష్ఠాత్మక 'ప్రిక్స్ వెర్సైల్స్ 2026' ప్రపంచంలోనే అత్యంత అందమైన విమానాశ్రయాల జాబితాను ప్రకటించింది. ఇందులో దేశానికి చెందిన నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం, గువహటి ఎయిర్‌పోర్ట్ టెర్మినల్-2 అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నాయి. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలోని ఈ రెండు విమానాశ్రయాలు వాటి అద్భుతమైన నిర్మాణ శైలి, పర్యావరణ అనుకూల డిజైన్‌కు గానూ ఎంపికయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఎంపిక చేసిన కేవలం ఏడు ఉత్తమ విమానాశ్రయాల జాబితాలో ఇవి చోటు దక్కించుకోవడం విశేషం

Comments

G
Loading comments...