Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాసాపేటలో యువతి అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
భరత్ తేజ Jul 10, 2026 7:42 AM కడపGeneral
మాసాపేటలో యువతి అనుమానాస్పద మృతి - Udayam
పెళ్లి వాయిదా పడటంతో లక్ష్మీమౌనిక అనే యువతి మాసాపేటలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రియుడు ప్రశాంత్ వేధింపుల వల్లే ఆమె చనిపోయిందని మృతురాలి తల్లి ఆరోపించారు. తల్లి ఫిర్యాదు మేరకు ప్రశాంత్, అతని సోదరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...