Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

25 గిగావాట్ల పవన ప్రాజెక్టుల ఆధునికీకరణకు ప్రణాళిక

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:32 AM జాతీయంవాణిజ్యం
25 గిగావాట్ల పవన ప్రాజెక్టుల ఆధునికీకరణకు ప్రణాళిక - Udayam
25 గిగావాట్ల పాత పవన విద్యుత్‌ ప్రాజెక్టులను ఆధునికీకరించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ జోషి తెలిపారు. ప్రస్తుతం దేశ పవన విద్యుత్‌ సామర్థ్యం 59 గిగావాట్లు. 2030 నాటికి 100 గిగావాట్ల లక్ష్యం కాగా, విద్యుత్‌ గిరాకీ 459 గిగావాట్లకు చేరవచ్చని అంచనా.

Comments

G
Loading comments...