Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాకాహార ఇంటి భోజనం 10% మాత్రమే ప్రియం

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:29 AM జాతీయంవాణిజ్యం
శాకాహార ఇంటి భోజనం 10% మాత్రమే ప్రియం - Udayam
గతేడాది సెప్టెంబరుతో పోలిస్తే గత నెలలో ఇంటి శాకాహార భోజనం ఖర్చు 10% పెరిగింది. ఉల్లి ధర 89% పెరిగి కిలో రూ.53కు చేరినట్లు క్రిసిల్‌ నివేదిక తెలిపింది. వంట నూనెల ధరలు 12%, వంటగ్యాస్‌ 10%, బియ్యం ధరలు 8% పెరిగాయి. చికెన్‌ ధర 2% మాత్రమే పెరగడంతో మాంసాహార భోజనం ఖర్చు 6% పెరిగింది.

Comments

G
Loading comments...