Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీసీఎస్‌ లాభం రూ.13,884 కోట్లు

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:31 AM జాతీయంవాణిజ్యం
టీసీఎస్‌ లాభం రూ.13,884 కోట్లు - Udayam
టీసీఎస్‌ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.13,884 కోట్ల లాభం నమోదు చేసింది. ఇది గతేడాదితో పోలిస్తే 15% అధికం. ఆదాయం 11.22% పెరిగి రూ.73,188 కోట్లకు చేరింది. ఏఐ ఆదాయం 3 బిలియన్‌ డాలర్లకు, ఆర్డర్లు 9.6 బిలియన్‌ డాలర్లకు చేరాయి. మూడు నెలల్లో 4,258 మంది చేరడంతో మొత్తం ఉద్యోగులు 5,98,056కు పెరిగారు.

Comments

G
Loading comments...