Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జియో 1,600 శాటిలైట్‌లు.. 23 గ్రౌండ్‌ స్టేషన్లు

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:28 AM జాతీయంవాణిజ్యం
జియో 1,600 శాటిలైట్‌లు.. 23 గ్రౌండ్‌ స్టేషన్లు - Udayam
శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల కోసం 1,600 ఉపగ్రహాలతో మెగా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని రిలయన్స్‌ జియో ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్టును ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2026లో ప్రదర్శించింది. దేశవ్యాప్తంగా 23 గ్రౌండ్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. టవర్లు, కేబుళ్లు వేయలేని మారుమూల ప్రాంతాలకూ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

Comments

G
Loading comments...