వార్తలకు తిరిగి వెళ్లండి

టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా 8 కంపెనీలను పర్మ్ కార్యక్రమం నుంచి సస్పెండ్ చేయడంపై నాస్కామ్ స్పందించింది. వలసలు, నైపుణ్య ఉద్యోగుల తాత్కాలిక బదిలీ వేర్వేరు అంశాలని స్పష్టం చేసింది.
అమెరికాలో స్వల్పకాలిక నైపుణ్యాల కొరతను తీర్చడంలో హెచ్-1బీ వీసా కీలకమని పేర్కొంది. ఈ రెండు అంశాలను ఒకే కోణంలో చూడొద్దని సూచించింది.
Comments
Loading comments...

