Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిపాజిట్లపై వడ్డీ రేట్లు 3 నెలల వరకు పెరగకపోవచ్చు

Follow Udayam on Google
Udayam Desk Oct 09, 2026 9:30 AM జాతీయంవాణిజ్యం
డిపాజిట్లపై వడ్డీ రేట్లు 3 నెలల వరకు పెరగకపోవచ్చు - Udayam
బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల వడ్డీ రేట్లను మరో మూడు నెలల వరకు పెంచకపోవచ్చని ఎస్‌బీఐ ఛైర్మన్‌ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. వ్యవస్థలో నగదు లభ్యత అధికంగా ఉండటమే ఇందుకు కారణమన్నారు. అయితే రుణాల వృద్ధి కొనసాగితే కొన్ని బ్యాంకులు డిపాజిట్‌ రేట్లు పెంచవచ్చని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డిపాజిటర్లకు అనుకూల వాస్తవ వడ్డీ రేటు ఇవ్వాలని సూచించారు.

Comments

G
Loading comments...