వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీగా పతనమయ్యాయి. మదుపర్ల సంపద రూ.10 లక్షల కోట్లు ఆవిరైంది. చమురు ధరలు, ద్రవ్యోల్బణ భయాలు, ఆర్‌బీఐ రేట్ల పెంపు మార్కెట్‌పై ఒత్తిడి పెంచాయి.
సెన్సెక్స్ 1,045 పాయింట్లు నష్టపోయి 71,593 వద్ద ముగిసింది. నిఫ్టీ 371 పాయింట్లు పతనమై 22,231 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 21 నెలల కనిష్ఠానికి చేరింది.
Comments
Loading comments...

