Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొరాకోకు తొలి మహిళా ప్రధాని

Follow Udayam on Google
Udayam Desk Sep 30, 2026 10:58 AM అంతర్జాతీయంGeneral
మొరాకోకు తొలి మహిళా ప్రధాని - Udayam
మొరాకో ప్రధానిగా ఫాతిమా జహ్రా మన్‌సౌరీని రాజు మహమ్మద్‌ VI నియమించారు. దీంతో దేశ చరిత్రలో తొలిసారి ఓ మహిళ ప్రధాని పదవి చేపట్టారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. అయితే మెజారిటీ రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిన బాధ్యతను మన్‌సౌరీ చేపట్టనున్నారు.

Comments

G
Loading comments...