Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోత్యతండాలో కొత్త జీపీ భవనం ప్రారంభం

Follow Udayam on Google
Harika Nov 04, 2026 4:44 PM మహబూబాబాద్ General
మోత్యతండాలో కొత్త జీపీ భవనం ప్రారంభం - Udayam
పెద్దవంగర మండలం మోత్యతండాలో ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఆమె తెలిపారు. జీపీ భవనాలు గ్రామ పరిపాలనకు కేంద్రాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...