వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 14న వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని మోత్కూర్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలిగించకుండా మండపాలు ఏర్పాటు చేయాలని, విద్యుత్ తీగల వద్ద జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇసుక, నీరు సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపారు. డీజే సౌండ్ బాక్సులకు అనుమతి లేదని, మండపాల వద్ద కమిటీ సభ్యులు నిరంతరం అందుబాటులో ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

