Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోతెలో తీరిన తాగునీటి సమస్య

Follow Udayam on Google
Kiran Sep 09, 2026 10:59 AM సూర్యాపేటGeneral
మోతెలో తీరిన తాగునీటి సమస్య - Udayam
మోతె మండలం తుమ్మగూడెం ఎస్సీ కాలనీలో ఏళ్లుగా ఉన్న తాగునీటి సమస్యను ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆమె స్పందించి బోరు మోటర్‌, పైప్‌లైన్‌ ఏర్పాటుకు నిధులు మంజూరు చేయించారు. దీంతో కాలనీలో తాగునీటి సమస్య తీరింది. సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు వార్డు సభ్యులు, కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...